Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములకు రక్షణ కల్పించాలి

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 6:51 PM పార్వతీపురం మన్యంGeneral
భూములకు రక్షణ కల్పించాలి - Udayam
గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూములకు అటవీశాఖ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. కురుపాం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు మన్నంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పెదగొత్తిలి పంచాయతీలో సుమారు 1,200 ఎకరాలను గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...