Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రిసర్వేపై అవగాహన

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 4:22 PM మహబూబ్‌నగర్General
భూముల రిసర్వేపై అవగాహన - Udayam
మహబూబ్నగర్ రూరల్ మండలం జమ్మిస్తాపూర్ గ్రామంలో బుధవారం భూముల రిసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవెన్యూ అ. కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో భూములను కొలిచి హద్దులను నిర్ధారించనున్నట్లు తెలిపారు. రిసర్వే ప్రక్రియలో అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...