Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీసర్వే వేగవంతం చేయాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 01, 2026 8:33 PM రాజన్న సిరిసిల్లGeneral
భూముల రీసర్వే వేగవంతం చేయాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన రోవర్ యంత్రాలు సమకూర్చుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో రీసర్వే పూర్తి చేయాలని, భూముల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాల సరిహద్దు సర్వేను రెవెన్యూ, అటవీ, సర్వే శాఖలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...