Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల లెక్కలు చెప్పాల్సిందే: కాంగ్రెస్ నేత

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 3:49 PM రాజన్న సిరిసిల్లGeneral
భూముల లెక్కలు చెప్పాల్సిందే: కాంగ్రెస్ నేత - Udayam
తంగళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రవీణ్ జే టోనీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అసెంబ్లీలో సిరిసిల్ల ప్రభుత్వ భూముల అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారిక పత్రాలతో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లెల్లలోని సాంభవి స్టోన్ క్రషర్ అనుమతులు నిబంధనలపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించామని తెలిపారు వివిధ శాఖల సమాధానాల్లో భిన్నతలపైగా నిజనిర్ధారణ కమిటీతో విచారణ చేపట్టి పదేళ్ల లెక్కలు తేల్చాలని కోరారు

Comments

G
Loading comments...