Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమిపై హక్కు కల్పించాలి

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:27 PM ములుగుGeneral
భూమిపై హక్కు కల్పించాలి - Udayam
కన్నాయిగూడెం మండలం రాంపూర్‌ శివారులో దళిత కుటుంబాలకు పట్టాలున్న భూములను 1980 నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నామని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం గంగూడెం గ్రామానికి చెందిన పొడం బాబు, కుమ్మరి గంగయ్య ఆ భూములు తమవేనంటూ బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. పట్టా భూముల్లో సాగుకు ఆటంకం లేకుండా న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...