Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమిలేని వారికి భూమి ఇవ్వాలని సర్పంచ్ వినతి

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 8:48 PM నిజామాబాద్General
భూమిలేని వారికి భూమి ఇవ్వాలని సర్పంచ్ వినతి - Udayam
సిరికొండ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 532 భూమిని భూమిలేని వారికి ఎకరం చొప్పున కేటాయించాలని సర్పంచ్ మల్లెల సాయిచరణ్ కోరారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్నామని, ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో భూమి పంపిణీ జరగలేదని తెలిపారు. ఈ సమస్యను మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అర్హులకు భూమి అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...