Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి సమస్యలకు గుడ్ న్యూస్

Follow Udayam on Google
M. Dorababu Sep 26, 2026 11:52 AM పశ్చిమగోదావరిGeneral
భూమి సమస్యలకు గుడ్ న్యూస్  - Udayam
పశ్చిమగోదావరి పరిధిలో ఏళ్లతరబడి రిజిస్ట్రేషన్ కాకుండానే కర్షకుల స్వాధీనంలో ఉన్న భూములకు త్వరలోనే ముగింపు లభించనుంది. ఈ సమస్యలను శాశ్వతంగా కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శుక్రవారం మొగల్తూరు మండలంలో పర్యటించిన ఆమె, భూ హక్కుల పత్రాలు తదితర వివరాలను పక్కాగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...