Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూక్యరాంతండాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:46 PM మహబూబాబాద్ General
భూక్యరాంతండాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు - Udayam
కేసముద్రం మండలం మహమూద్‌పట్నం రెవెన్యూ పరిధిలోని భూక్యరాంతండా జీపీలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సర్పంచ్‌ జాటోత్‌ సోమి, ఉపసర్పంచ్‌ లకావత్‌ కండ్య పంపిణీ చేశారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఇస్సంపల్లి నాగార్జున, వార్డు సభ్యులు, డీలర్‌ రాంబాబు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...