వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలు క్రమంగా కుంగిపోతున్నాయని, సముద్ర తీర ప్రాంతాలకు ముంపు ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే జపాన్‌లోని ఒసాకా నగరం ఈ సమస్యపై కఠిన నియంత్రణలు విధించి సత్ఫలితాలు సాధించిందని, ఇతర దేశాలు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

