వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతం మండలం కొట్నాబిల్లి రెవెన్యూ గదబపాలెంలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. రీసర్వేలో పట్టా భూములను గయాళ భూములుగా నమోదు చేశారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు ఆరోపించారు.
స్వర్ణ పంచాయతీకి వెళ్లేందుకు 8 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిపారు. కొట్నాబిల్లిలో ప్రత్యేక రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీలు కోరారు.
Comments
Loading comments...

