Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:32 PM సూర్యాపేటGeneral
భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే - Udayam
అనంతగిరి మండలం గొండ్రియాలలో భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే చేపట్టాలని కోరుతూ తహశీల్దార్‌ కమలాకర్‌కు సర్పంచ్‌ కలకొండ లచ్చయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి రామారావు వినతిపత్రం ఇచ్చారు. పేదల భూములు అన్యాక్రాంతం కావడం, సాగుదారుల పేర్లపై పట్టాలు లేకపోవడం, ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...