Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..కలెక్టర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 2:53 PM నాగర్ కర్నూల్General
భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..కలెక్టర్ - Udayam
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామ శివారులో రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...