వార్తలకు తిరిగి వెళ్లండి

పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం సమైక్య ప్రజా & రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి వి కృష్ణంరాజు ఆధ్వర్యంలో శ్రీ పాశర్ల ప్రసాద్ మాజీ సర్పంచ్ గారు సహకారం తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని కలవడం జరిగింది.
కలిసినవారు చుక్కల సత్యనారాయణ , పాలవలస రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

