Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రికార్డులకు బ్లాక్‌చైన్‌ కవచం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 29, 2026 5:02 PM చిత్తూరుGeneral
భూ రికార్డులకు బ్లాక్‌చైన్‌ కవచం - Udayam
భూ రికార్డుల్లో పారదర్శకత, భద్రత పెంచేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఏ. పుల్లయ్య తెలిపారు. పెనుమూరు మండలంలోని అమ్మగారిపల్లి, చిన్నసముద్ర అగ్రహారం, కలికిరి, కొండమా అగ్రహారం, మోపిరెడ్డిపల్లి, శాతం పాకం, తాటిరెడ్డిపల్లి గ్రామాల్లో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు.

Comments

G
Loading comments...