వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మండలం అనంతారం, బల్లపల్లి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన భూభారతి రీ సర్వేపై రైతులు, ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. రీ సర్వే ప్రక్రియను వివరించారు.
రీ సర్వే ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ వినోద్ కుమార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్, అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

