Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:21 PM హన్మకొండ General
భూ రీ సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ - Udayam
ధర్మసాగర్‌ మండలం మల్లికుదురు గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పరిశీలించారు. సర్వే నిర్వహణ, భూ వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వేను పారదర్శకంగా, పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...