Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి రీసర్వేపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:44 PM పెద్దపల్లి General
భూ భారతి రీసర్వేపై అవగాహన - Udayam
ముత్తారం మండలం పోతారం గ్రామంలో గురువారం భూ భారతి రీసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడీ సోమేశ్వర్‌రావు రీసర్వే ప్రక్రియ, భూముల హద్దుల నిర్ధారణపై వివరించారు. భూ వివరాలను పక్కాగా నమోదు చేసుకునేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని తహశీల్దార్ తెలిపారు. పట్టా పాస్‌బుక్‌ల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చరణ్, సర్వేయర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...