Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 12:28 PM విజయనగరంGeneral
భూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి - Udayam
భూములకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టాలు, నిబంధనలపై అర్జీదారులకు వివరంగా సమాచారం అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి సూచించారు. అప్పుడే వారు సంతృప్తి చెందుతారని పేర్కొన్నారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జేసీ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...