వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలాపూర్, చొక్కంపేటలో 500 ఎకరాల సీలింగ్ భూముల ఫైళ్లు ఎక్కడికి పోయాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. సాదాబైనామాల పేరుతో భారీ భూ అక్రమాలు జరిగాయని, 20 గుంటల పట్టాతో 23 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు..
పేదల భూములు దోచుకున్న వారిని వదిలిపెట్టబోమన్నారు. ధరణి అక్రమాలు, 22-ఏ అంశాలపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Comments
Loading comments...

