వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం గొటివాడ పంచాయతీలో భూ ఆక్రమణ జరుగుతోందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం శ్రీకాకుళంలో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ అందజేశారు.
రైతు సేవా కేంద్రం, వెల్నెస్ కేంద్రాల కోసం కేటాయించిన భూమిని స్థానిక కూటమి నాయకులు ఆక్రమిస్తున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

