వార్తలకు తిరిగి వెళ్లండి

రేబిస్‌ను పూర్తిగా నిర్మూలించిన దేశంగా భూటాన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆగ్నేయాసియాలో ఈ గుర్తింపు పొందిన తొలి దేశంగా భూటాన్ నిలిచింది.
2023 జూన్‌లో అక్కడ చివరి రేబిస్ మరణం నమోదైంది. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు తిరిగి రాకుండా తీసుకున్న చర్యలకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు ఇచ్చింది.
Comments
Loading comments...

