వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో నాలుగు నెలలుగా పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వెంటనే పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ అరవింద్ కోరారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ ఎ.నరేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
అంబేడ్కర్ విగ్రహం ప్రాంతంలో తీవ్ర రద్దీ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రమాదాల నివారణకు అత్యాధునిక సిగ్నల్స్ ఏర్పాటు చేసి, అదనపు ట్రాఫిక్ పోలీసులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

