Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీపై భూమన ఆరోపణలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 6:56 AM తిరుపతిGeneral
టీటీడీపై భూమన ఆరోపణలు - Udayam
టీటీడీలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల నిబంధనలు సడలించి అవినీతికి తావిచ్చారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి నారా లోకేశ్‌ ఒత్తిడితో టెండర్‌ అర్హత ప్రమాణాలు మార్చారని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ వర్గాల స్పందన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...