వార్తలకు తిరిగి వెళ్లండి
తలకాయ లేని మాటలు మాట్లాడే వాళ్లకు కొడంగల్ గడ్డ మీద నుంచి చెబుతున్నానని, తాను ఇప్పటికీ అధికారానికి విద్యకు దూరంగా ఉన్న బహుజనల బాణాన్ని అని టీఆర్ఎస్ చీఫ్ కవిత పేర్కొన్నారు. కొడంగల్లో పాంచజన్య సభలో పాల్గొని ఆమె మాట్లాడారు.
బహుజనుల కోసం మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్తో అయినా కొట్లాడుతానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

