వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించే బహుజన రాజ్యాధికార సమర భేరి సభకు భారీగా తరలిరావాలని బీఎస్పీ నాయకులు కోరారు.
నవాబుపేటలో మండల అధ్యక్షుడు సూర్య నాయక్ ఆధ్వర్యంలో సభ కరపత్రాలు విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు దారా రాంచందర్, పండరినాథ్ రాథోడ్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

