Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు భూభారతి రీసర్వే

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 12:40 PM హైదరాబాద్తెలంగాణ
భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు భూభారతి రీసర్వే - Udayam Digital
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భూభారతి రీసర్వే ప్రక్రియ చేపట్టింది. డీజీపీఎస్‌ సాంకేతికతతో భూముల సరిహద్దులను డిజిటల్‌గా గుర్తించి మ్యాపింగ్‌ చేస్తున్నారు. రీ-సర్వే అనంతరం ప్రతి భూమికి ప్రత్యేక భూధార్‌ నంబర్‌ కేటాయించనున్నారు. ఎల్‌పీఎమ్‌ విధానం, క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా భూమి విస్తీర్ణం, సరిహద్దుల వివరాలను డిజిటల్‌గా అనుసంధానం చేయనున్నారు.

Comments

G
Loading comments...