Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భర్తను పెట్రోల్‌తో తగలబెట్టి హత్య

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 7:25 PM హైదరాబాద్General
భర్తను పెట్రోల్‌తో తగలబెట్టి హత్య - Udayam
వివాహేతర సంబంధం విషయంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో భార్య నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం మాద్వార్‌లో చోటుచేసుకోగా, తీవ్ర గాయాలైన బాలస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్తలో మార్పు రాకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితురాలు రాములమ్మ పోలీసుల విచారణలో అంగీకరించింది.

Comments

G
Loading comments...