వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సంపత్(32)ను అతడి భార్య సుమలత, శ్రీకాంత్, తరుణ్‌తో కలిసి ఈ నెల 17న పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య చేసినట్లు వెల్లడైంది.
అనంతరం ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

