Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను హత్య చేసి..

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:08 AM వరంగల్General
భర్తను హత్య చేసి.. - Udayam
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త సంపత్‌ను భార్య సుమలత ప్రియుడు శ్రీకాంత్‌‌తో కలిసి హత్య చేయించింది. సుపారీ ఇచ్చి పురుగు మందు తాపించి ఆత్మహత్యగా చిత్రీకరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...