వార్తలకు తిరిగి వెళ్లండి

భరత్‌నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాతో యాత్రలో పాల్గొన్నారు.
జాతీయ జెండా దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అన్నారు. యువతలో దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

