Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరతనాట్యంలో మెరిసిన నిర్మల్ చిన్నారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 11:35 AM నిర్మల్General
భరతనాట్యంలో మెరిసిన నిర్మల్ చిన్నారి - Udayam
స్వర్ణగిరి ప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య కళా పోటీల్లో నిర్మల్‌కు చెందిన చిన్నారి గుర్రం సంహిత భరత నాట్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణగిరి బాలాజీ అవార్డు అందుకుంది. నిర్మల్ పట్టణానికి చెందిన గుర్రం మహిత, ప్రణయ్ దంపతుల కుమార్తె సంహితకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...