Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరతమాత గీతం ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 8:19 AM మహబూబ్‌నగర్General
భరతమాత గీతం ఆవిష్కరణ - Udayam
రచయిత, గాయకుడు తిరుమల నాగేంద్ర రచించిన భరతమాత గీతాన్ని గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, నైతిక విలువలు పెంపొందించేలా గీతం ఉందని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...