Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్య కేసులో నిందితురాలు అరెస్ట్

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 9:53 AM విజయనగరంGeneral
భర్త హత్య కేసులో నిందితురాలు అరెస్ట్ - Udayam
గరివిడి మండలం కందిపేటలో కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త దన్నాన శ్రీనును హత్య చేసిన కేసులో నిందితురాలు ధనాల రాములమ్మ (38)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీను మృతిచెందిన అనంతరం రాములమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టిన చీపురుపల్లి సీఐ జి. శంకర్రావు ఆమెను అరెస్ట్ చేసి జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

Comments

G
Loading comments...