Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 7:14 PM రాజన్న సిరిసిల్లGeneral
భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గురువారం సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. డిసిర్బీ సీఐ మొగిలి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ ఎ.శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ లహారిక పాల్గొన్నారు.

Comments

G
Loading comments...