Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపేందర్ యాదవ్ - యుఎన్‌ఎఫ్‌సిసిసి భేటీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 20, 2026 12:29 PM జాతీయంGeneral
భూపేందర్ యాదవ్ - యుఎన్‌ఎఫ్‌సిసిసి భేటీ - Udayam
న్యూఢిల్లీలో యుఎన్‌ఎఫ్‌సిసిసి కార్యనిర్వాహక కార్యదర్శి సైమన్ స్టియెల్‌తో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమావేశమయ్యారు. వాతావరణ నిధులు, సాంకేతిక బదిలీపై వీరు చర్చించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన లక్ష్యాలను గడువుకంటే ముందే పూర్తి చేసిందని తెలిపారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశం అన్ని రంగాల్లో వేగంగా ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...