వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులతో కలిసి ఈ నెల 19న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పర్యటన ఏర్పాట్లపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.
19న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, హక్కులు, అట్రాసిటీ కేసులు, రోస్టర్ పాయింట్ల అమలుపై కమిషన్ సమీక్ష నిర్వహించనుంది.
Comments
Loading comments...

