వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం-విశాఖ మార్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన యాక్సిడెంట్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ దారిలో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన స్కూటీ ఢీకొనగా నలుగురికి గాయలయ్యాయి.
ఆటో నుంచి రోడ్డుపై పడిన మరో మహిళ తలకు బలమైన గాయమై మరణించిందని, స్కూటీ నడిపిన వ్యక్తికి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలు చోడమ్మ అగ్రహారంకు చెందిన చిట్టెమ్మగా సమాచారం. భోగాపురం ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

