వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం అమరావతిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్, జేసీ ఎస్.సేధు మాధవన్ పాల్గొన్నారు.
భోగాపురం విమానాశ్రయం, ఏవియేషన్ హబ్, విజయనగరం-విమానాశ్రయ అనుసంధాన రహదారి ప్రాజెక్టులపై చర్చించారు.
Comments
Loading comments...

