Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలంలో మండల ప్రత్యేక అధికారి పర్యటన

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 8:10 PM విజయనగరంGeneral
భోగాపురం మండలంలో మండల ప్రత్యేక అధికారి పర్యటన - Udayam
భోగాపురం మండలంలోని సవరవిల్లి, భోగాపురం గ్రామాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. బీఎల్డీలతో సమావేశమైన ఆయన ఎస్ఐర్కు సంబంధించిన దరఖాస్తులు, పనులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎస్ఐ, ఎంఆర్ఎ వేణుగోపాల్తో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...