Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురానికి నిరంతర విద్యుత్తు సరఫరా

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 9:33 AM విజయనగరంGeneral
భోగాపురానికి నిరంతర విద్యుత్తు సరఫరా - Udayam
భోగాపురం ప్రాంతం, ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. భోగాపురంలో APEPDCL అధికారులతో నిర్వహించిన సమీక్షలో విజయనగరం, విశాఖ జిల్లాల ప్రాజెక్టులపై చర్చించారు. భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు బలోపేతం చేయాలని సూచించారు. PM సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...