Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌ వాయిదా

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:34 PM జాతీయంవినోదం
సర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌ వాయిదా - Udayam
శర్వానంద్‌ నటిస్తున్న ‘భోగి’ ఈ నెల 28న విడుదల కావడం లేదని చిత్రబృందం ప్రకటించింది. 30 రోజుల షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తయినా.. వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది. పీరియాడికల్‌ ప్రపంచం, యాక్షన్‌ సన్నివేశాలను మెరుగ్గా చూపించేందుకు సమయం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు పేర్కొంది. త్వరలో కొత్త తేదీని ప్రకటించనుంది.

Comments

G
Loading comments...