Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురానికి స్కూట్ ఎయిర్‌లైన్స్

Follow Udayam on Google
Rahul Joshi May 22, 2026 7:05 PM విశాఖపట్నంGeneral
భోగాపురానికి స్కూట్ ఎయిర్‌లైన్స్ - Udayam
జులై 8 నుంచి స్కూట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు విశాఖకు బదులు భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి నడుస్తాయి. ఎయిర్‌పోర్ట్ కోడ్ 'VTZ' గానే ఉంటుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ వైజాగ్ సిటీకి 50 కిమీ దూరంలో ఉంది. కాబట్టి ప్రయాణికులు 2 గంటల ముందే చేరుకోవాలని సంస్థ సూచించింది.

Comments

G
Loading comments...