వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమవుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది నిలవనుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మూడు లక్షల మందికి వసతి, విస్తృత భద్రతా చర్యలు, మూడు వేల సీసీ కెమెరాలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
