Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం క్రెడిట్‌ వివాదం

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 8:07 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
భోగాపురం క్రెడిట్‌ వివాదం - Udayam Digital
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ఘనతపై రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్‌ వివాదం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. భూసేకరణ, అనుమతులు, ఒప్పందాలు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభోత్సవం పేరుతో ప్రచారం చేసుకుంటోందని విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...