వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలు, అధికారుల కోసం అక్షయపాత్ర ఫౌండేషన్ భోజన ఏర్పాట్లు చేసింది. ఆనందపురం సమీపంలోని గంభీరం కేంద్రంలో సుమారు 81 వేల మందికి మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నారు.
ఏర్పాట్లను జిల్లా సివిల్ సప్లై అధికారి వల్లూరి భాస్కరరావు పరిశీలించి, పంపిణీకి అన్ని సిద్ధంగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

