Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం పేరు కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 12:51 PM విజయనగరంGeneral
భోగాపురం పేరు కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం - Udayam
విమానాశ్రయం పేరులో ‘భోగాపురం’ లేకపోవడం జిల్లా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు అన్నారు. విజయనగరంలోని తన నివాసంలో లోక్‌సత్తా చేపట్టిన పోస్ట్‌కార్డు ఉద్యమానికి మద్దతుగా సంతకం చేసి పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...