Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టులో యూడీఎఫ్‌ ఛార్జీలు ఖరారు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 30, 2026 8:16 AM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్‌పోర్టులో యూడీఎఫ్‌ ఛార్జీలు ఖరారు - Udayam
భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌) వసూలు చేయనున్నారు. దేశీయ బయలుదేరే ప్రయాణికులకు ₹835, అంతర్జాతీయ ప్రయాణికులకు ₹1,255గా నిర్ణయించారు. వచ్చే దేశీయ ప్రయాణికులకు ₹355, విదేశాల నుంచి వచ్చేవారికి ₹545 యూడీఎఫ్‌ వర్తించనుంది. టికెట్‌ ధరలోనే ఈ ఫీజును వసూలు చేయనుండగా, ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...