Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 16, 2026 2:05 PM విజయనగరంGeneral
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం - Udayam
నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ ఈ ఎయిర్‌పోర్టుకు ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా కీలక గుర్తింపునిచ్చింది. దీంతో భోగాపురం నుండి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమం కానుంది.

Comments

G
Loading comments...