వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్

విజయనగరం జిల్లాలో ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని, దీని ద్వారా ప్రాంతంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...