Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం: ఎమ్మెల్యే కొణతాల

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 9:03 PM అనకాపల్లి General
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం: ఎమ్మెల్యే కొణతాల - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కీలకమని అన్నారు. దీని ద్వారా పరిశ్రమలు ఏర్పడి వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...